ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్ల ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెలలో మూడు సీట్లను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వర్ల రామయ్య,, నందమూరి సుహాసినితో పాటు నాగబాబును రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
A notification has been released for the election of three vacant Rajya Sabha seats in AP. It seems that CM Chandrababu Naidu is working to fill three seats next month. Varla Ramaiah, Nandamuri Suhasini and Nagababu are likely to be nominated to the Rajya Sabha.
#CMChandrababuNaidu
#TDP
#NandamuriSuhasini
#Nagababu
#VarlaRamaiah
~CA.240~CR.236~ED.234~HT.286~